వరుసగా రెండు రోజులు సెలవులు

51చూసినవారు
వరుసగా రెండు రోజులు సెలవులు
సెప్టెంబర్ 7న వినాయకచవితి పండుగ. ఈ పండుగ శనివారం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఆదివారం. దీంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. పండుగ తెల్లారి ఆదివారం రావడంతో మరో రోజు కలిసి వచ్చింది.

సంబంధిత పోస్ట్