సూర్యుని నుంచి రెండు సౌర తుఫాన్లు రిలీజ్

63చూసినవారు
సూర్యుని నుంచి రెండు సౌర తుఫాన్లు రిలీజ్
సూర్య గోళం భీకరంగా మండుతోంది. గత కొన్ని రోజుల నుంచి సౌర తుఫాన్లు రిలీజ్ అయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై సాధారణ జనజీవనాన్ని స్తంభింపచేసే రీతిలో సౌర తుఫాన్లు ఉన్నయన్నారు. మే 2న తొలిసారి సోలార్ స్టార్మ్ వచ్చినట్లు పేర్కొన్నారు. దీనిని ఎక్స్- క్లాస్ కేటగిరీ తుఫాన్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. మే 3న వచ్చిన మరో తుఫాన్‌ను ఎం-క్లాస్ అంచనా వేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్