రోడ్డుపై నడుస్తున్న గుడిసెను ఎప్పుడైనా చూసారా.. (Video)

559చూసినవారు
రోడ్డుపై నడుస్తున్న గుడిసెను ఎప్పుడైనా చూసారా.. ‘టార్జాన్ ది వండర్ కార్’ సినిమాలో ఇలాంటి సన్నివేశం చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కారు పైకప్పును తొలగించి, దానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చారు. కారు పైకప్పును తొలగించి, దానిపై గడ్డిని పరిచి.. ఒక గుడిసెగా అమర్చాడు. అయితే ఈ కారు రహదారిపై కదులుతున్నప్పుడు.. చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్