ఒకేసారి రెండు తుఫాన్లు.. ఏపీకి భారీ వర్ష సూచన

74చూసినవారు
ఒకేసారి రెండు తుఫాన్లు.. ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబరు నెలలో ఒకేసారి రెండు తుఫాన్లు ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్