టైఫూన్ దెబ్బ.. ముగ్గురు మృతి

82చూసినవారు
టైఫూన్ దెబ్బ.. ముగ్గురు మృతి
తైవాన్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీనిని టైఫూన్ అని పిలుస్తున్నారు. గాలుల వేగం గంటకు 227 కిలోమీటర్లుగా ఉంది. దీంతో రెండు రోజులుగా అక్కడి స్కూళ్లు, ఆఫీసులు, ఆర్థిక మార్కెట్లు మూసేశారు. కాగా ఈ టైఫ్రూన్ కారణంగా ముగ్గురు మృతి చెందగా.. 266 మంది వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. కాగా, ఇది ప్రస్తుతతం చైనా దిశగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్