ఇండియాలో ఈ సీజన్ పెళ్లిళ్లపై సీఏఐటీ సర్వేలో నమ్మలేని నిజాలు

79చూసినవారు
ఇండియాలో ఈ సీజన్ పెళ్లిళ్లపై సీఏఐటీ సర్వేలో నమ్మలేని నిజాలు
భారతదేశంలో పెళ్లిళ్లకు ఉన్న ప్రధాన్యత గురించి అందరికీ తెలిసిందే.! ఈ ఏడాది జులై 15 వరకు దేశం మొత్తం మీద జరిగే పెళ్లిళ్లు, వాటికి అయ్యే ఖర్చులు వంటి విషయాల గురించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించడం జరిగింది. జనవరి 15 - జూలై 15 మధ్య సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు "సీఏఐటీ" నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ పెళ్లిళ్ల కారణంగా దేశం మొత్తం మీద సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్