చెరువులో స్నానం చేస్తుండగా ఊహించని షాక్.. (వీడియో)

567చూసినవారు
సాధారణంగా మొసలిని చూస్తేనే ఎవరికైనా భయం వేస్తుంది. అలాంటిది మనం నీటిలో ఉండగానే పక్కన చూస్తే అంతే సంగతులు. ఇద్దరు వ్యక్తులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వైరల్ అవుతోన్న వీడియోలో ఓ ఇద్దరు వ్యక్తులు నదిలోకి దిగి స్నానం చేస్తుండగా వారి స్నేహితులు ఆట పట్టిస్తారు. ఒడ్డున ఉన్న ఓ స్నేహితుడు రిమోట్ తో నడిచే ఓ బొమ్మ మొసలిని వారి వెనుక నుంచి పంపిస్తాడు. దాన్ని చూడగానే ఆ ఇద్దరు వ్యక్తులు భయంతో కిందా మీదా పడుతూ ఒడ్డుకు చేరుకుంటారు. ఈ వీడియో వైరాలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్