ఓటేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు

50చూసినవారు
ఓటేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు బర్కత్‌పురాలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్