యూనివర్సిటీలో ముద్దులతో రెచ్చిపోయిన జంట (వీడియో)

61చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు ముద్దులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు విద్యార్థులు గోడ పక్కన చేరి ముద్దులు పెట్టుకుంటుండగా మరో విద్యార్థి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యంపై నెటిజన్లు ఫైరవుతున్నారు. మరో వైపు, దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్