పులిలాగ కొట్లాడుతాం తప్ప.. పిల్లిలాగా పడుకోం: KCR

111481చూసినవారు
మాకు చేతనైతే పులిలాగ కొట్లాడుతాం తప్ప.. పిల్లిలాగా పడుకోం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సభలో మాట్లాడుతూ.. 'పదేళ్లు నేనేం తక్కువ చేయలేదు. నీళ్లు లేకపోతే తెలంగాణకు బతుకులేదని కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. కొందరు సన్నాసులు తెలివిలేక ఈ సభ వారికీ వ్యతిరేకం అనుకుంటున్నారు. తొమ్మిదేళ్లు మేమిచ్చిన కరెంట్ ఎక్కడికి పోయింది. మనల్ని మనం కాపాడుకోకపోతే.. ఎవరు మనల్ని రక్షించలేరు.' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్