ఆగని కోకో దూకుడు.. కేజీ ధర ఎంతంటే?

50చూసినవారు
ఆగని కోకో దూకుడు.. కేజీ ధర ఎంతంటే?
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. గత ఐదు నెలల్లో రూ.250నుంచి రూ.వెయ్యికి చేరుకుంది. అనూహ్యంగా పెరుగుతున్న ధరను చూసి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆదాయం పుష్కలంగా వస్తుందని హర్షిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కోకో సాగవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్