భార్య ఆస్తిపై భర్తకు హక్కు లేదు: సుప్రీం

564చూసినవారు
భార్య ఆస్తిపై భర్తకు హక్కు లేదు: సుప్రీం
భార్యాభర్తల ఆస్తికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య ఆస్తిపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, కష్టకాలంలో దాన్ని ఉపయోగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఉపయోగించుకున్న తర్వాత భార్యకు నగదు తిరిగి ఇవ్వడం భర్త నైతిక బాధ్యత అని కోర్టు పేర్కొంది. కేరళకు చెందిన ఓ మహిళ భర్త అప్పులు చేయడంతో.. తన భార్యకు పుట్టింటి వారు పెట్టిన రూ. 25 లక్షల విలువైన బంగారాన్ని వాడుకున్నాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించగా.. పై విధంగా తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్