ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యూపీ సీఎం ట్వీట్

66చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యూపీ సీఎం ట్వీట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్‌కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విషింగ్ యూ ఏ సక్సెస్‌ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్