'ఆనందో బ్రహ్మ' సీక్వెల్‌పై అప్‌డేట్

60చూసినవారు
'ఆనందో బ్రహ్మ' సీక్వెల్‌పై అప్‌డేట్
ప్రముఖ నటి తాప్సీ ప్రధాన పాత్రలో దర్శక నిర్మాత మహి. వి. రాఘవ తెరకెక్కించిన 'ఆనందో బ్రహ్మ' సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. ఈ విషయంపై దర్శకుడు తాప్సీను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్