యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం

52చూసినవారు
యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం
డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. గత కొంతకాలంగా తరచూ డౌన్ అవుతుండడం గమనార్హం. యాప్‌ల ద్వారా ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌కు సమస్యలు ఎదుర్కొన్నట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. పేమెంట్స్‌ విషయంలోనూ అవాంతరాలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఈమేరకు పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్