UPSC కటాఫ్ మార్కుల ప్రకటన

79చూసినవారు
UPSC కటాఫ్ మార్కుల ప్రకటన
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 కటాఫ్ మార్కులను UPSC తాజాగా ప్రకటించింది.
*ప్రిలిమ్స్: జనరల్- 75.41, EWS- 68.02, OBC- 74.75, SC- 59.25, ST- 47.82 మార్కులుగా ప్రకటించింది.
*మెయిన్స్: జనరల్- 741, EWS-706, OBC- 712, SC- 694, ST- 692
*ఫైనల్: జనరల్- 953, EWS- 923, OBC- 919, SC- 890, ST- 891.

సంబంధిత పోస్ట్