UPSC-IFS నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 150 పోస్టుల భర్తీ

56చూసినవారు
UPSC-IFS నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 150 పోస్టుల భర్తీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) ఎగ్జామినేషన్- 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 11 ఫిబ్రవరి 2025. పూర్తి వివరాలకు https://upsc.gov.in/ ను చూడగలరు.

సంబంధిత పోస్ట్