డొనాల్డ్ ట్రంప్ కంటే 4 పాయింట్ల ముందంజలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

78చూసినవారు
డొనాల్డ్ ట్రంప్ కంటే 4 పాయింట్ల ముందంజలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే 4 పాయింట్ల ఆధిక్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్- ఇప్సోస్ పోల్ తెలిపింది. సోమవారం ప్రారంభమయ్యే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా నామినేషన్ ను అధికారికంగా ఆమోదించనున్న వేళ ఈ సర్వే ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. జులైలో అధ్యక్షుడు జో బైడెన్ పై ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్