పదేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు యూజ్‌డ్ కార్ల మార్కెట్

82చూసినవారు
పదేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు యూజ్‌డ్ కార్ల మార్కెట్
దేశంలో రాబోయే 10 ఏళ్లలో భారత యూజ్‌డ్ కార్ల మార్కెట్ 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రముఖ కార్స్24 సహా-వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్ చోప్తా అంచనా వేశారు. కంపెనీ అంతర్గతంగా చేపట్టిన అధ్యయనం ప్రకారం, ఏడాదికి సగటున 15 శాతం వృద్ధితో 2023లో రూ.2 లక్షల కోట్లుగా 2034 నాటికి రూ.8.3 లక్షల కోట్లకు పెరుగుతుందని విక్రమ్ చోప్రా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్