ప్రేమికుల రోజు ఇండియాలో ఎక్కువగా ఇలా చేస్తారు.!

601చూసినవారు
ప్రేమికుల రోజు ఇండియాలో ఎక్కువగా ఇలా చేస్తారు.!
ప్రేమికుల రోజును ఇండియాలో పలుచోట్ల భిన్నంగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ వంటి పలు రాష్ట్రాలలో ఫిబ్రవరి 14న మాతృ పితృ పూజా దినోత్సవం జరుపుకుంటారు. పాఠశాలలు, కళాశాలల్లో తల్లిదండ్రుల ఆరాధన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల పాదాలకు పూజ చేసి ఆశీర్వచనాలు పొందటం అనేది ఆరోజు చేసే ప్రత్యేక ఆచారంగా భావిస్తారు.

సంబంధిత పోస్ట్