36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు

82చూసినవారు
36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు
తల్లిదండ్రుల మరణం వర్థమానుడిని ఎంతగానో కలచివేసింది. దాంతో ఆయన ఇహపర సౌఖ్యాలపట్ల అనాసక్తిని పెంచుకొని.. తన 36వ ఏట ఇల్లు వదిలి సన్యాసాన్ని స్వీకరించాడు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన జైనమత సిద్ధాంతాలను పాటిస్తూ 13ఏళ్లు కఠిన తపస్సు ఆచరించాడు. చివరికి రిజుపాలికా నదీ ఒడ్డున జృంబిక గ్రామసమీపంలో సాలవృక్షం కింద 43వ ఏట జినత్వమును పొందాడు. జిన అనగా జయించినవాడు.

సంబంధిత పోస్ట్