ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా వెల్లయన్ సుబ్బయ్య

76చూసినవారు
ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా వెల్లయన్ సుబ్బయ్య
ట్యూట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఛైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డును అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్