వెంకీ-మనోజ్ కాంబోలో మూవీ?

79చూసినవారు
వెంకీ-మనోజ్ కాంబోలో మూవీ?
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో వెంకటేశ్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌ కథాంశంతో ఉండే ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా అనిల్ రూపొందించిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో వెంకీ-వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్