VIDEO:డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన పికప్ ట్రక్

67చూసినవారు
మహారాష్ట్రలోని పుణెలో తాజాగా ఆసక్తికర ఘటన జరిగింది. డ్రైవర్ లేకుండా ఓ పికప్ ట్రక్ దూసుకెళ్లింది. రివర్స్ గేర్‌లో చాలా వేగంగా ఆ ట్రక్ ప్రయాణించింది. ఇది పుణె మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ విభాగానికి చెందినదిగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఆ పికప్ ట్రక్ ఎవరినీ ఢీకొట్టలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్