VIDEO: తొలి టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ విధ్వంసం

59చూసినవారు
స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ విధ్వంసం సృష్టించాడు. బదులుగా అతను 25 బంతుల్లో 80 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున హెడ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (17 బంతుల్లో) సాధించాడు. 155 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 9.4 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

సంబంధిత పోస్ట్