VIDEO:షాంపూతో పాముకు స్నానం

83చూసినవారు
చాలా మంది పాములను చూస్తే దూరం నుంచే భయంతో పారిపోతారు. అందులోనూ కింగ్ కోబ్రా అయితే ముందే వణికిపోతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్నాడు. ఏ మాత్రం భయం లేకుండా 10 నుంచి 12 అడుగుల పొడవున్న ఆ పాముకు షాంపూ పూసి స్నానం చేయించాడు. ఆ పాము కూడా కాటు వేయకుండా అతడికి సహకరిస్తోంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్