VIDEO:యువకుడి తలపై నుంచి బైక్ స్టంట్స్.. చివరికి

50చూసినవారు
కొందరు తమ ప్రాణాలను సైతం పణగంగా పెట్టి, జీవనోపాధి కోసం విన్యాసాలు చేస్తుంటారు. ఊహించని ప్రమాదాల వల్ల వారు ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. ఇదే కోవలో ఓ సర్కస్‌లో యువకుడు నేలపై పడుకున్నాడు. అతడి తలపై నుంచి బైక్ వెళ్లింది. ఆ వెంటనే నొప్పితో ఆ యువకుడు విలవిల్లాడాడు. తల పట్టుకుని ఏడవడం ప్రారంభించాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్