VIDEO: బస్సు లారీ ఢీ.. ఒకరు మృతి, 8 మంది పరిస్థితి విషమం

563చూసినవారు
కేరళలోని త్రిక్కాకరలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వల్లతోల్ నగర్ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ఆదుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్