IPL-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి చెన్నై ముందు 220 టార్గెట్ విధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య (103) శశాంక్ (52*) జాన్ సేన్ (34*) పరుగులతో రాణించారు. CSK బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.