VIDEO: చెట్టెక్కిన మంత్రి జూపల్లి.. వినూత్న ప్రచారం

81చూసినవారు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కోసం చెట్టెక్కి మరీ ప్రచారం చేశారు. మన సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొడంగల్ లో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షల సమయంలో తోటి విద్యార్థులతో కలసి చెట్టుపై ఎక్కి పుస్తకాలు తీసుకుని చదువుకునేవాడిని.. ఆ పాత రోజులు గుర్తొచ్చి చెట్టు ఎక్కానని జూపల్లి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్