VIDEO:ఆలయంలో జంట అసభ్య చేష్టలు

76చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ఆలయం పైభాగంలో ప్రేమ జంట అసభ్య చేష్టలకు పాల్పడింది. వారు అభ్యంతరకర స్థితిలో ఉన్నారని, ఇలాంటి పనులతో మతపరమైన మనోభావాలను దెబ్బ తీశారని అడ్వకేట్ అభిజిత్ పాండే పేర్కొన్నారు. వారి చర్యలను వీడియో తీసి పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆ ప్రేమ జంటపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్