పర్యాటకులకు సడెన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చిన పులి (Video)

58చూసినవారు
రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్ నేషనల్ పార్క్‌లో సఫారీ బృందానికి పులి భయాన్ని పరిచయం చేసింది. పులిని దగ్గరగా చూసేందుకు జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు టైగర్ దగ్గరగా వెళ్లి సడెన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. కానీ అది ఏం చేయకుండా వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పులిని చూసి అరవకుండా సైలెంట్‌గా ఉంటే అది ఏం చేయదని అటవీ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్