చిన్నారులను డిజిటల్ మీడియాకు దూరంగా ఉంచండి: స్వీడన్ ప్రభుత్వం

569చూసినవారు
చిన్నారులను డిజిటల్ మీడియాకు దూరంగా ఉంచండి: స్వీడన్ ప్రభుత్వం
సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్స్ మాయాజాలంలో పడి పసిపిల్లల బాల్యం మసకబారుతుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు స్వీడన్ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. రెండేళ్ల లోపు చిన్నారులను డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచాలని కోరింది. 2-5 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు రోజులో కేవలం ఒక గంట మాత్రమే టీవీ చూడాలని సూచించింది. అలాగే 12 ఏళ్ల లోపు పిల్లలు రెండు గంటలు, 13-18 ఏళ్ల లోపు టీనేజర్లు రోజులో రెండు, మూడు గంటలే టీవీలు, స్మార్ట్ ఫోన్‌లను చూసేలా చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్