VIDEO: వెదురు బొంగులతో వినాయకుడు

71చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహలు ఆకట్టుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో వెదురుతో వినాయకుడి రూపాన్ని తయారు చేశారు. భూపతిపూర్‌కు చెందిన ఊరే నర్సయ్య వెదురు బొంగులతో వినాయకుడిని రూపొందించారు. ఈ గణపయ్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్