VIDEO: 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ అప్డేట్

66చూసినవారు
పవన్‌కల్యాణ్‌ హీరోగా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం 'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం పవన్‌కు దర్శకుడు జ్యోతికృష్ణ సన్నివేశాన్ని వివరిస్తున్న స్టిల్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ తాజాగా ఈ సినిమా ప్రోగ్రెస్‌ను వివరిస్తూ 'రెండు మూడు రోజుల వర్క్‌ మినహా ఫస్ట్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయింది' అని చెప్పింది.

సంబంధిత పోస్ట్