VIDEO: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా..!

65చూసినవారు
ఆస్ట్రేలియాలో భారీ కొండచిలువ ఆహారం వెతుకుతూ చివరకు ఓ ఇంటి పైకి ఎక్కింది. ఈ క్రమంలో దానికి ఓ పెద్ద పక్షి కనిపించింది. వెంటనే పక్షి మీద దాడిచేసింది. పక్షిన పట్టుకున్న కొండచిలువ.. దాన్ని గట్టిగా పట్టుకుని బలంగా చుట్టేసింది. దీంతో ఆ పక్షి ప్రాణాలు వదిలింది. పక్షి చనిపోయిన తర్వాత తాపీగా మింగేసింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్