VIDEO: వాడు లంగా, మోసగాడు.. తులం ఇనుము కూడా రాదు: KTR

81చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు రూ. లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పట్టభద్రుల MLC అభ్యర్తి రాకేష్ రెడ్డికి మద్దతుగా చేసిన ప్రసంగంలో రేవంత్ పై విరుచుకుపడ్డారు. 'వాడు లంగా.. వాడు మోసగాడు.. వాడిని నమ్మకండి అంటే నా మాట వినలేదు, బంగారం సెంటిమెంట్ అని నమ్మినరు. ఇప్పుడు తులం బంగారం కాదు.. కదా తులం ఇనుము కూడా రాదు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్