VIDEO: పోలీసులకు కేసీఆర్ వార్నింగ్

111034చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్.. తమ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దంటూ పోలీసులను హెచ్చరించారు. 'సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా గ్రామాల్లో ప్రజల్ని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇది మంచిది కాదు. పోలీసులకు రాజకీయాలెందుకండీ? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నాం. కానీ ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదు. మేం కనుక చేయించి ఉంటే.. కాంగ్రెస్ వాళ్లు ఒక్కరైనా రాష్ట్రంలో మిగిలేవారా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్