VIDEO: జీపును బోటులా వాడి ప్రాణాలను కాపాడారు

55చూసినవారు
కొందరు యువకులు మహీంద్రా జీపులో వెళ్లి వరద బాధితులను కాపాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జీపులో కొందరు, జీపు పైన కొందరు కూర్చుని వరద నీటిలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనం స్టీరింగ్ వరకూ మునిగిపోయింది. జీపులో కూర్చున్న వారు కూడా పూర్తిగా తడిచిపోయారు. అయినా ఏమాత్రం భయపడకుండా అలాగే వెళ్లారు. చాలా దూరం వరకు వెళ్లి ఇళ్లల్లో ఉన్న బాధితులను జీపుపై కూర్చోబెట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్