VIDEO: 'మా నాన్న సూపర్ హీరో' మూవీ టీజర్ వచ్చేసింది!

560చూసినవారు
సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'మా నాన్న సూపర్ హీరో' చిత్ర టీజరును నేడ నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో మా నాన్న సూపర్ హీరో అనే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా దసరాకి విడుదల కానుంది. తండ్రిని ఎక్కువగా ప్రేమించే కొడుకు పాత్రలో సుధీర్ బాబు అద్భుతంగా నటించాడని ఈ టీజర్ చూస్తే మనకు అనిపించకమానదు.

సంబంధిత పోస్ట్