VIDEO: కుప్పకూలి వ్యక్తి మృతి

77చూసినవారు
మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌లో ఈ నెల 20న షాకింగ్ ఘటన జరిగింది. జిమ్‌లో ఓ వ్యక్తి అందరితో పాటు జుంబా డ్యాన్స్ చేశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడు. అకస్మాత్తుగా కుప్పకూలాడు. దీంతో జిమ్‌లో ఉన్న ఇతరులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్