VIDEO:కారు నడిపిన మైనర్లు.. ఘోర ప్రమాదం

64చూసినవారు
యూపీలోని కాన్పూర్ కిద్వాయ్ నగర్‌లో శుక్రవారం ఘోరప్రమాదం జరిగింది. ఇద్దరు మైనర్ బాలురు లైసెన్స్ లేకుండా కారు నడిపారు. అతివేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి కారు అదుపుతప్పింది. ఎదురుగా స్కూటీపై వస్తున్న ఓ మహిళ, ఆమె కుమార్తెను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తల్లి మృతి చెందింది. కుమార్తెకు కాలు విరిగింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్