ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ అరెస్ట్: కన్నబాబు (వీడియో)

54చూసినవారు
AP: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ఒక్కరే బాధ్యులు కారని వైసీపీ నేత, మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం లేదా అని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. తొక్కిసలాట జరిగితే ఏపీలో ఒక చట్టం, తెలంగాణలో మరో చట్టం అమలులో ఉందన్నారు. 2015 పుష్కరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ వస్తే 27 మంది చనిపోయారు. అప్పుడు ఆయన కనీసం పశ్చాత్తాపం ప్రకటించలేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్