యూట్యూబ్ లో కొత్త ఫీచర్

78చూసినవారు
యూట్యూబ్ లో కొత్త ఫీచర్
డీపేఫేక్ వీడియోలను ఆటకట్టించేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలో ఏఐని వినియోగిస్తుంటే ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని పేర్కొంది. యూట్యూబ్ లో మీ ఫొటో లేదా వాయిస్ ఉపయోగించి రూపొందించిన కంటెంట్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయొచ్చు. యూజర్ల అభ్యర్థన మేరకు ఆ వీడియోలను పరిశీలించి, కంటెంట్ వాస్తవానికి విరుద్దంగా ఉందా? అనే విషయాన్ని ధృవీకరించి సదరు వీడియోలను తొలగిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్