VIDEO: డీఎస్సీ మహిళా అభ్యర్థులని చీకటిలో ఉంచిన పోలీసులు

58చూసినవారు
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేసి తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచారు. అరెస్టు చేసినా వారు ఆందోళన విరమించలేదు. వీరిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. దాంతో రాత్రి 8 అవుతున్నా మహిళలు అని చూడకుండా లైట్లు లేకపోయినా అక్కడే ఉంచారు. కనీసం తాగడానికి నీళ్ళు లేక.. లైట్లు కూడా ఆపేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్