VIDEO:డ్రైవర్ లేకుండానే కదిలిన బస్సు.. చివరికి

83చూసినవారు
యూపీ హర్దోయ్ జిల్లా ఘంటాఘర్ రోడ్డులో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. పెట్రోల్ బంక్ వద్ద ఓ బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో ఓ బైక్ టైర్లకు పెట్రోల్ బంక్ ఉద్యోగి గాలి నింపుతున్నాడు. డ్రైవర్ లేకపోయినా, అకస్మాత్తుగా బస్సు ముందుకు కదిలింది. టైర్లలో గాలి నింపుతున్న ఉద్యోగిని తొక్కుకుంటూ పోయింది. బస్సు చక్రాల కింద నలిగి ఆ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్