VIDEO:ట్రైన్ ముందు దూకేసిన అత్యాచార బాధితురాలు

69చూసినవారు
యూపీలోని కౌశాంబిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బాధిత బాలిక రైలు ముందుకు దూకి శనివారం ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ డీకే మిశ్రా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్