VIDEO: ఈ గాడిద మనసు ఎంతో గొప్పది

85చూసినవారు
రోడ్డుపై వెళ్తున్న ఓ గాడిదకు మార్గ మధ్యలో గోడపై రెండు గాడిదల పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్‌లో గాడిదలు నీటిలోంచి తల బయటకు పెట్టి నీటి ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నిస్తునట్లు కనిపిస్తుంది. దీన్ని చూసిన గాడిద మెల్లగా ఆ పెయింటింగ్ వద్దకు వెళ్తుంది. రెండు గాడిదల చిత్రాలను చూసి భావోద్వేగానికి గురవుతుంది. వాటికి ముద్దులు పెడుతూ ఎక్కడ లేని ప్రేమను కనబరుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్