VIDEO: ఇదేనేమో అమ్మ ప్రేమ అంటే!

50చూసినవారు
ఈ వీడియోలో ఓ తల్లి ఏనుగు తన బిడ్డతో కలిసి ఓ నీటి కొలను దగ్గరకు వెళ్లింది. పిల్ల ఏనుగు ఆ కొలనులో పడుక్కుంది. ఇంతలో అక్కడకు మెల్లిగా ఓ మొసలి వస్తోంది. ఆ మొసలి రాకను ముందుగా గమనించిన తల్లి ఏనుగు పరుగున వెళ్లి ఆ మొసలిపై దాడికి దిగింది. దానిని కాలితో తొక్కింది. తొండంతో నలిపేసింది. ఆ ఏనుగుతో పోరాడలేక మొసలి ఒడ్డు ఎక్కి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరలయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్