అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?

81చూసినవారు
అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. అతను 30 ఏప్రిల్ 1789న ప్రమాణ స్వీకారం చేశారు. జార్జ్ 1732లో వర్జీనియాలో జన్మించారు. అమెరికన్ విప్లవం సమయంలో కాంటినెంటల్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవరించారు. జార్జ్ "తన దేశపు తండ్రి" అని కూడా పిలువబడ్డారు. 67 సంవత్సరాల వయస్సులో 1799 డిసెంబర్ 14న మరణించారు.

సంబంధిత పోస్ట్